ముందు మనం మహాభారతానికి మరియు మన దేశం కి పేరు ఎలాగ వచ్చిందో చూద్దాం విశ్వామిత్రుడు: మన అందరికీ విశ్వామిత్రుడు ఒక ఋషి లాగ తెలుసు కానీ విశ్వామిత్రుడు ఒక రాజు తన అహంకారాన్ని వదిలి తపస్సుకు వెళ్తాడు అది చూసే దేవేంద్రుడు వజ్రాయుధుడు అయినా ఇంద్రుడు తన పదవిపోతుంది అని ఇంద్ర లోకంలో ఒక అందమైన అప్సరస అయినా మేనకను విశ్వామిత్రుడు వద్దకు తపస్సు భంగం కోసం పంపుతాడు . అపుడు విశ్వామిత్రుడు మేనక అందానికి తన తపస్సు విడిచి పెట్టారు విశ్వామిత్రుడు మేనక కలయిక సమయంలో జన్మించిన ఒక ఆడపిల్ల శకుంతలాదేవి కానీ మేనక తీసుకుని వెళ్తే ఇంద్ర లోకం లోకి ప్రవేశం వుండదు అని ఆ కుమార్తెని అడివి లో ఉంచి ఇంద్ర లోకంలో కి వెళ్తుంది . అపుడు ఆ శిశువు యొక్క ఏడుపు ను దూర్వాసుడు విని ఆ శిశువుకు శకుంతలదేవీ అనీ నామకరణం చేసాడు ఒక రోజు ఒక రాజు వేటకు వెళ్ళి అక్కడ ఆ స్త్రీ నీ చూసి వివాహం చేసుకోవాలి అనీ అనుకుంటాడు అప్పుడు ఆ రాజు ఆమెను అడుగుతాడు .తను తన తండ్రి ఇష్టం అని పలుకుతుంది తన తండ్రి ఆ రాజు కి శకుంతలదేవి జనన రహస్యం తెలియచేసాడు అపుడు ఆ రాజు ...
Posts
మహాభారతం
- Get link
- X
- Other Apps
మహాభారతం 🙏🙏🙏 మహా భారతం లోని అనేక పాత్రలు వున్నాయి 1. భీష్మముడు (దేవవ్రతుడు)2. పాండురాజు 3.దృతరాష్ట్రుడు 4. గంగా దేవి 5. కుంతీ దేవి 6. గాంధారి 7. శకుని 8. ద్రోణాచార్యుడు 9. ఏకలవ్యుడు 10 విధురుడు 11. సంజయుడు 12. శంతనునడు13.చిత్రాంగదుడు14. విచిత్రవీర్యుడు 15. అంబ,16. అంబిక 17. అంబాలిక 18 . పరశురాముడు 19 కర్ణుడు 20. పంచపాండవులు ,21, కౌరావులు 22. సత్యవతి23.విశ్వామిత్రుడు 24. కణ్వమహార్షి,25. భరతుడు!!ఇలా ఎన్నో ముఖ్యమైన పాత్రలు వున్నాయి కానీ ,అతి ముఖ్య మైనా పాత్ర మహా భారతాన్ని మార్చిన ముఖ్య మైనా వ్యక్తి ( జగన్నాటక సూత్ర ధరి శ్రీ కృష్ణుడు) ద్రోణ ✍️✍️
cinema
- Get link
- X
- Other Apps
సి నిమా ఒక కళా ప్రపంచం మనిషి సంతోషం లో సుఖ o ,దుఖం లో తోడు ఉండేది సినిమా ఒక్కటే మనం సంతోషం వచ్చిన పండగ వచ్చిన ముందు ఉండేది సినిమా.సినిమా వస్తే పండగల ఫీల్ అవుతాము అది ఆ ఎవరి సినిమా అయిన సరే పండగ రోజులులోఎక్కువమంది గుడి తరువాత కనిపించే చోటూ సినిమా థియేటర్ లో మాత్రమే ! మరి ఆ సినిమా ఎలాగ వచ్చిందో చూద్దాము రండి. 1. సినిమా అంటే ఏమిటి ? సినిమా అంటే ఒక సన్నివేశం గురించి వివరించడం . ఒక మనిషి జీవితం లో చాలా సంఘటనలు జరుగుతాయి దాని నుండి చిత్రీకరించినది సినిమా మనిషి జీవితం లో సంతోషం , సుఖం , బాధ , కష్టాలు , ప్రేమ , గౌరవం , అగౌరవం ఇలా చాలా రకాలు ఉంటాయి దాని నుండి చిత్రీకరించిందే సినిమా . ఒక మనిషి నిజ జీవితం ఆధారం నుంచి చిత్రీకరించింది సినిమా . అసలు సినిమా ఎలాగ ప్రారంభం అయింది ? పూర్వం సినిమా ఆంటే తోలుబొమ్మలాట అంటే తోలు తో తయారు చేసిన బొమ్మ అని అర్ధం .ఒక తెర వెనుక బొమ్మలు తో ఆట అడిస్తూ ఒక కధను వివరించడం జరిగేది అలాగా మహాభారతం మరియు రామాయణం లో విషయాలు తేలియచేసేవారు . కొంతకాలం తరువాత మూకీ డ్రామాలు ద్వారా విషయాలు ...
శ్రీమతే హయగ్రీవాయ నమః
- Get link
- X
- Other Apps
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే|| శ్రీ మహా విష్ణువు దశవతారాలో ఒక అవతరం హయగ్రీవ అవతారము హయగ్రీవ అవతారము ఏ విధంగా ఉద్భవించింది? శ్రీ మహా విష్ణువు తన కుమారుడు అయిన బ్రహ్మ కి వేదములను ఉపదేశించిన తరువాత సృష్టి ప్రారంభమయ్యింది ఒక రోజు ఇద్దరు రాక్షసులు అయిన మధు మరియు కైటబులు బ్రహ్మ వద్ద ఉన్న వేదములును అపహరించి సముద్రములోకి వెళ్లారు బ్రహ్మ సృష్టి చేయాలి అంటే వేదలు ప్రధానం కాబట్టి బ్రహ్మ తన తండ్రి అయిన విష్ణువు వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం వివరిచిన తరువాత బ్రహ్మ కోరిక మేరకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారము దాల్చి సముద్రము లో కి వెళ్ళి వారితో యుద్ధము చేసి వారికి మోక్షం కలిగించి వేదములు తీసికొనివచ్చి బ్రహ్మ కి మరల ఉపదేసించి సృష్టి ప్రారంభమం చేశాడు కానుక శ్రావణ పూర్ణిమ నాడు అందరూ ఉపాకర్మ చేసుకుంటారు ఉపాకర్మ ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి? ఉపాకర్మ అనేది యజ్ఞోపవీతం ఉన్న ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే సృష్టి పునః ప్రారంభం అవుతుంది కాబట్టి ఉపాకర్మ అనేది చేసుకోవాలి. ఈ ఉపాకర్మ చేసుకోవడం వల్ల మనం ఆ సంత్సరకాలంలో చేసిన పాపలకు ప్రాయశ్...
అమృతం డైలీ సీరియల్
- Get link
- X
- Other Apps
' అమృతం ' వినడానికి అమృతం లాగా వుంది కదా నిజం గా అమృతం లాంటి సీరియల్ నా చిన్నపుడు చూసేవాడిని ఈ సీరియల్ క్లాప్ కోటింది 18 Nov 2001లో ప్రారంభమైంది! ఆ సీరియల్ ప్రారంభం పాట చాలా బాగుంటుది ఆ పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని దాని లో వాళ్ళ సంభాషణ చాలా బాగుంటుంది దానిలో అంజి ,సర్వం,అప్పాజీ,సంజు, రాగిణి ఇలా ఇంకా చాలా మంది వుంటారు సీరియల్ లో అంజి తను పొద్దున్నే లేచి తన భార్యాకి క్యారేజ్ ప్యాక్చేస్తాడు ఓపెన్ సీన్ లో మనం అందరం అంజి ఆఫీస్ కి వెళ్తాడు అనుకుంటాము కట్ చేస్తే వాళ్ళ భార్య ఆఫీస్ కి వెళ్తుంది అంజి మరియు తన్ ఫ్రెండ్ కలిసి హోటల్ ఓపెన్ చేస్తారు వాళ్ళ వున్న ఇంటిలోనే ఆ ఇంటి ఓనర్ అప్పాజి ..తను వచ్చి కొన్ని నియమాలు పెట్టాడు దీనికి అంగీకరించి హోటల్ స్టార్ట్ చేస్తారు దానిలోకి సర్వర్ కావాలి అపుడు ఎంటర్ అవుతాడు అండి సర్వo from Tamil Nadu అని ఈ సర్వం పనులకు అప్పాజీ కి కోపం వచ్చి తను పెట్టిన rules ప్రకారం జరిమానా విధించేవాడు దాంతో మొత్తం వల్ల లాభాలు పోయేవి ...... ఇంకా సీరియల్ చాలా వుంది కానీ చెప్పడం మన వల్ల కాదు అంత అద్భుతమైన సీరియల్ 18 Nov 2007 నాడు చివరి ఎపిసోడ్ తో ఒక సీజన్ విజయవం...