Posts

Showing posts from May, 2023
Image
ముందు   మనం మహాభారతానికి మరియు మన దేశం కి పేరు ఎలాగ వచ్చిందో చూద్దాం                  విశ్వామిత్రుడు: మన అందరికీ విశ్వామిత్రుడు ఒక ఋషి లాగ తెలుసు కానీ విశ్వామిత్రుడు ఒక రాజు తన అహంకారాన్ని వదిలి తపస్సుకు వెళ్తాడు అది చూసే దేవేంద్రుడు వజ్రాయుధుడు అయినా ఇంద్రుడు తన పదవిపోతుంది అని ఇంద్ర లోకంలో ఒక అందమైన అప్సరస అయినా మేనకను విశ్వామిత్రుడు వద్దకు తపస్సు భంగం కోసం పంపుతాడు . అపుడు విశ్వామిత్రుడు మేనక అందానికి తన తపస్సు విడిచి పెట్టారు విశ్వామిత్రుడు మేనక కలయిక సమయంలో జన్మించిన ఒక ఆడపిల్ల శకుంతలాదేవి కానీ మేనక తీసుకుని వెళ్తే ఇంద్ర లోకం లోకి ప్రవేశం వుండదు అని ఆ కుమార్తెని అడివి లో ఉంచి ఇంద్ర లోకంలో కి వెళ్తుంది . అపుడు ఆ శిశువు యొక్క ఏడుపు ను దూర్వాసుడు విని ఆ శిశువుకు  శకుంతలదేవీ అనీ నామకరణం చేసాడు ఒక రోజు ఒక రాజు వేటకు వెళ్ళి అక్కడ ఆ స్త్రీ నీ చూసి వివాహం చేసుకోవాలి అనీ అనుకుంటాడు అప్పుడు ఆ రాజు ఆమెను అడుగుతాడు .తను తన తండ్రి ఇష్టం అని పలుకుతుంది  తన తండ్రి ఆ రాజు కి శకుంతలదేవి జనన రహస్యం తెలియచేసాడు అపుడు ఆ రాజు ...

మహాభారతం

Image
మహాభారతం 🙏🙏🙏 మహా భారతం లోని అనేక పాత్రలు వున్నాయి   1. భీష్మముడు (దేవవ్రతుడు)2. పాండురాజు 3.దృతరాష్ట్రుడు 4. గంగా దేవి 5. కుంతీ దేవి 6. గాంధారి 7. శకుని 8. ద్రోణాచార్యుడు 9. ఏకలవ్యుడు 10 విధురుడు 11. సంజయుడు 12. శంతనునడు13.చిత్రాంగదుడు14. విచిత్రవీర్యుడు  15. అంబ,16. అంబిక 17. అంబాలిక 18 . పరశురాముడు 19 కర్ణుడు 20. పంచపాండవులు ,21, కౌరావులు 22. సత్యవతి23.విశ్వామిత్రుడు 24. కణ్వమహార్షి,25. భరతుడు!!ఇలా ఎన్నో ముఖ్యమైన పాత్రలు వున్నాయి కానీ ,అతి ముఖ్య మైనా పాత్ర మహా భారతాన్ని మార్చిన ముఖ్య మైనా వ్యక్తి ( జగన్నాటక సూత్ర ధరి శ్రీ కృష్ణుడు)                                                  ద్రోణ ✍️✍️

cinema

Image
    సి నిమా ఒక కళా ప్రపంచం మనిషి సంతోషం లో సుఖ o ,దుఖం లో తోడు ఉండేది సినిమా ఒక్కటే మనం సంతోషం వచ్చిన పండగ వచ్చిన ముందు   ఉండేది సినిమా.సినిమా వస్తే పండగల ఫీల్ అవుతాము అది ఆ ఎవరి సినిమా అయిన సరే పండగ రోజులులోఎక్కువమంది గుడి తరువాత కనిపించే చోటూ సినిమా థియేటర్ లో మాత్రమే ! మరి ఆ సినిమా ఎలాగ   వచ్చిందో చూద్దాము రండి. 1. సినిమా అంటే ఏమిటి ? సినిమా అంటే ఒక సన్నివేశం గురించి వివరించడం . ఒక మనిషి జీవితం లో చాలా సంఘటనలు జరుగుతాయి దాని నుండి చిత్రీకరించినది సినిమా మనిషి జీవితం లో సంతోషం , సుఖం , బాధ , కష్టాలు , ప్రేమ , గౌరవం , అగౌరవం ఇలా చాలా రకాలు ఉంటాయి దాని   నుండి చిత్రీకరించిందే   సినిమా . ఒక మనిషి   నిజ జీవితం ఆధారం నుంచి చిత్రీకరించింది సినిమా . అసలు సినిమా ఎలాగ ప్రారంభం అయింది ? పూర్వం సినిమా ఆంటే తోలుబొమ్మలాట అంటే తోలు తో తయారు చేసిన బొమ్మ అని అర్ధం .ఒక తెర వెనుక బొమ్మలు తో ఆట అడిస్తూ ఒక కధను వివరించడం జరిగేది అలాగా మహాభారతం మరియు   రామాయణం లో విషయాలు తేలియచేసేవారు . కొంతకాలం   తరువాత మూకీ డ్రామాలు ద్వారా విషయాలు ...