cinema
సినిమా ఒక కళా ప్రపంచం మనిషి
సంతోషం లో సుఖo,దుఖం లో తోడు ఉండేది సినిమా
ఒక్కటే మనం సంతోషం వచ్చిన
పండగ వచ్చిన ముందు ఉండేది సినిమా.సినిమా వస్తే
పండగల ఫీల్ అవుతాము అది ఆ ఎవరి సినిమా అయిన సరే పండగ రోజులులోఎక్కువమంది గుడి తరువాత
కనిపించే చోటూ సినిమా థియేటర్ లో మాత్రమే ! మరి ఆ సినిమా ఎలాగ వచ్చిందో చూద్దాము రండి.
1.
సినిమా అంటే ఏమిటి
?
సినిమా
అంటే ఒక సన్నివేశం గురించి వివరించడం . ఒక మనిషి జీవితం లో చాలా సంఘటనలు జరుగుతాయి
దాని నుండి చిత్రీకరించినది సినిమా మనిషి జీవితం లో సంతోషం ,సుఖం ,బాధ ,కష్టాలు,ప్రేమ,గౌరవం ,అగౌరవం
ఇలా చాలా రకాలు ఉంటాయి దాని నుండి చిత్రీకరించిందే
సినిమా . ఒక మనిషి నిజ జీవితం ఆధారం నుంచి చిత్రీకరించింది సినిమా
.
అసలు
సినిమా ఎలాగ ప్రారంభం అయింది ?
పూర్వం సినిమా ఆంటే తోలుబొమ్మలాట అంటే తోలు తో తయారు చేసిన బొమ్మ అని అర్ధం
.ఒక తెర వెనుక బొమ్మలు తో ఆట అడిస్తూ ఒక కధను వివరించడం జరిగేది అలాగా మహాభారతం మరియు
రామాయణం లో విషయాలు తేలియచేసేవారు .కొంతకాలం తరువాత మూకీ డ్రామాలు ద్వారా విషయాలు తేలియచేసేవారు
తరువాత బుర్ర కథ లు మరియు హరికథ ద్వారా తేలియచేసేవారు
తరువాత ఏకపాత్రాభినయం అంటే ఒక నటుడు ఒకే పాత్రను అభినయించి చూపడం . ఇది సుమారు 10 నుండి
15 నిమిషాలు ఉంటుంది . తరువాత కొంతకాలానికి నాటకాలు వచ్చాయి దాని లో వివిధ రంగాలు వున్నాయి 1. పద్యనాటకం 2. ప్రయోగనాటకం 3. గద్యనాటకం3. పరిష్టనటకం
4. పౌరాణిక నాటకం వంటివి వున్నాయి .
పద్యనాటకం
:పద్యనాటకం అనగా పద్యం ద్వారా సందేశం తేలియచేయడం .
ప్రయోగనాటకం
: ఒక ఆలోచనలు నాటకం ద్వారా ప్రయోగించడం
గద్యనాటకం
: గద్యనాటకం అంటే అందరూ ఒక విషయాని అర్ధమ చేసుకునే
లాగా నటించడం
పౌరాణీక
నాటకం : పురాణాలులో కొని సంఘటనలు వివరిస్తు చేసేది పౌరణికం .. మొ .
నాటకాలు
తరువాత కొంతకాలానికి కెమెరా వచ్చిన తరువాత దాని ద్వారా చిత్రీకరణ చేయడం ప్రారంభించారు
సినిమా .
మొట్ట
మొదట మూకీ సినిమాతో ప్రారంభం అయింది సినిమా చరిత్ర .
మొదటి
భారతీయ సినిమా ఏమిటి ?
రాజా
హరిశ్చంద్ర అనే సినిమా అనేది భారతదేశంలో మొదటి
సినిమా 1913 లో విడుదల చేయడం జరిగినది ఇది డైరెక్ట్ చేసింది దాదాసాహెబ్ ఫాల్కే . ఇండియా మొదటి వాయిస్ సినిమా ఆలయం ఆర్య ఇది 1931 లో విడుదల చేయడం జరిగినది . ఇలాగ సినిమా ప్రపంచం ప్రారంభం జరిగినది
.
సినిమా
ఎలాగ తయారు అవుతుంది ?
సినిమా
కి మూలం కధ ,దర్శకుడు,రచయిత,గాయకుడు,నిర్మాత మొదలగువారు. ఒక సినిమా తయారు వెనుక కొన్ని సంవత్సరాలు,నెలలు,వారాలు,రోజుల కృషి ఉంటుంది
దాని వెనుకల ఒకని వల్ల వందల మంది కృషి ఉంటుంది దాని సినిమా క్రూ అంటారు
అందులో డైరెక్టర్ ,కామెరమన్ ,అసిస్టెంట్ డైరెక్టర్ ,కెమెరా అసిస్టెంట్ ,మేకప్ మన్,హీరో,విల్లాన్,హీరోయిన్,కమేడియన్,ప్రొడక్షన్
మొ || వుంటారు . వీరి అందరి కృషి 2-3 గంటల సమయంతో అందరికీ సంతోషం ఇస్తుంది .
సినిమా
నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ?
ఒక
మనిషి ఎలాగ ఉండాలో నెరుచకోవచ్చు .
ఒక
మనిషి ఇతరులకు సాయం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు
.
ఎలా
ఏదగాలో నేర్చుకోవచ్చు .
మనిషి
నిర్ణయం ఏలాగా తీసుకోవాలో నేర్పుతుంది
.
ఇలాగ
చాలా చేర్పుతుంది 2-3 గంటలు సినిమా..
సినిమా
ఎలా చూడాలి ?
సినిమా
చూసేటపుడు మన ఆలోచనలో ఇంకేం రాకూడదు మొత్తం సినిమా మీద దృష్టి పెట్టాలి . సినిమా గురించి
ఆలోచించాలి . కధను పూర్తిగా అర్ధము చేసుకోవాలి . అపుడే మనం సినిమా ని సంతోషంగా చూడగలం
.
అందుకే సినిమాని గౌరవిద్దాం,ఆదరణ
కలిగివుందాం
సినిమా వాళ్ళని గౌరవిద్దాం....
~ ద్రోణ
Comments