అమృతం డైలీ సీరియల్

 'అమృతం ' వినడానికి అమృతం లాగా వుంది కదా నిజం గా అమృతం లాంటి సీరియల్ నా చిన్నపుడు చూసేవాడిని ఈ సీరియల్ క్లాప్ కోటింది 18 Nov 2001లో ప్రారంభమైంది! ఆ సీరియల్ ప్రారంభం పాట చాలా బాగుంటుది ఆ పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని దాని లో వాళ్ళ సంభాషణ చాలా బాగుంటుంది దానిలో అంజి ,సర్వం,అప్పాజీ,సంజు, రాగిణి ఇలా ఇంకా చాలా మంది వుంటారు సీరియల్ లో అంజి తను పొద్దున్నే లేచి తన భార్యాకి క్యారేజ్ ప్యాక్చేస్తాడు ఓపెన్ సీన్ లో మనం అందరం అంజి ఆఫీస్ కి వెళ్తాడు అనుకుంటాము కట్ చేస్తే వాళ్ళ భార్య ఆఫీస్ కి వెళ్తుంది అంజి మరియు తన్ ఫ్రెండ్ కలిసి హోటల్ ఓపెన్ చేస్తారు వాళ్ళ వున్న ఇంటిలోనే ఆ ఇంటి ఓనర్ అప్పాజి ..తను వచ్చి కొన్ని నియమాలు పెట్టాడు దీనికి అంగీకరించి హోటల్ స్టార్ట్ చేస్తారు దానిలోకి సర్వర్ కావాలి అపుడు ఎంటర్ అవుతాడు అండి సర్వo from Tamil Nadu అని ఈ సర్వం పనులకు అప్పాజీ కి కోపం వచ్చి తను పెట్టిన rules ప్రకారం జరిమానా విధించేవాడు దాంతో మొత్తం వల్ల లాభాలు పోయేవి ...... ఇంకా సీరియల్ చాలా వుంది కానీ చెప్పడం మన వల్ల కాదు అంత అద్భుతమైన సీరియల్ 18 Nov 2007 నాడు చివరి ఎపిసోడ్ తో ఒక సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది అమృతం సీరియల్ ! మీకు వీలు వున్నపుడు చూడండి ఆనందిచండి 
                                              ఇట్లు మీ
                                              ద్రోణ ✍️✍️

Comments

Popular posts from this blog

శ్రీమతే హయగ్రీవాయ నమః

cinema